రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » మీ మాటకు సంఘంలో గౌరవం....
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
Tula
FILE
కుటుంబంలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది. మీ మాటకు సంఘంలో గౌరవం లభిస్తుంది. మిత్రుల సహకారంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. గృహ నిర్మాణం మరమ్మతులు అనుకూలిస్తాయి. ఆత్మీయుల కలయిక, శుభకార్యాలు సంతోషపరుస్తాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. మిగిలిన వివరాలను వీడియోలో చూడండి...