రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » రుణ విముక్తులవుతారు.... శుభం
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
వృశ్చిక రాశి వారి ఫలితాలు
FILE
గ్రహస్థితి శుభాశుభ మిశ్రమాలుగా ఉంటుంది. రుణ విముక్తులు కావటంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక, శుభకార్యాల్లో పాల్గొంటారు. అవివాహితుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. వీడియోలో మరిన్ని వివరాలు...