రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » శ్రమకు తగిన ఫలితం....
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
Dhanussu
FILE
శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ పాత సమస్యలు పరిష్కారం కాగలవు. మరిన్ని వవరాలను వీడియోలో వీక్షించండి.