వారం...బుధవారం తిథి...పంచమి మ. 1.16 తదుపరి షష్ఠి నక్షత్రం...పూర్వాభాద్ర ఉ. 7.51 తదుపరి ఉత్తరాభాద్ర రాహుకాలం... మ. 12.00 నుంచి 1.30 గంటల వరకు అమృతఘడియలు...రా. 2.48 నుంచి 4.22 వరకు దుర్ముహూర్తం... ఉ. 11.40 నుంచి 12.32 వరకు యమగండం... ఉ. 7.30 నుంచి 9.00 వరకు