Widgets Magazine Widgets Magazine

మకరరాశి జాతకులు శ్రమజీవులు

Widgets Magazine

FILE
మకరరాశిలో జన్మించిన జాతకులు వృత్తి పరంగా రాణించాలని కృషి చేస్తారు. ఇతరులకు సహకరించటంలో వెనుకాడరు. ఇతరుల అభివృద్దికి తోడుగా ఉంటారు. శ్రమించి ముందుకు రావాలనే అంశాన్ని ప్రతిపాదించే స్వభావాన్ని కలిగి ఉంటారు. పెద్దల పట్ల గౌరవ అభిమానంతో ప్రవర్తిస్తారు. జీవితంలో ఏదేని ఒక లక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని పయనించటంలో సమర్థులు. ప్రయత్నంతో పాటు కృషి చేయటం ద్వారా ఇతరుల గౌరవాలకు పాత్రులవుతారు.

ఎట్టి కార్యాచరణకు ప్రయత్నం ముఖ్యమని ఆశించే వారు కావటంతో ఓటమిని చవిచూడరు. ఇతరుల వద్ద ప్రేమభావంతో మెలగటం వీరి స్వభావం. సామాజిక కార్యకలాపాలపై అధికంగా శ్రద్ద వహిస్తారు. దీని ద్వారా వీరికి కీర్తి, ప్రతిష్టలు చేరువవుతాయి. అందరిని సమానులుగా చూసే స్వభావాన్ని కలిగిఉంటారు. ఇతరులను తమ వాక్చాతుర్యతతో ఆకర్షించే నిపుణులు.

నీతి నిజాయితీలకు ప్రాముఖ్యతనివ్వటం, ఓటమికి గురైన కారణాల్ని వెలికి తీసి వాటిని పరిష్కరించుకోవటం వంటి కార్యక్రమాల చేత జీవితంలో ఆనందదాయకంగా జీవిస్తారు. ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు. ఏ కార్యాన్నైనా ఆచరణ చేయటానికి ముందు పలుమార్లు ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్, మోటారు సంస్థల వృత్తుల్లో ఈ జాతకులు రాణిస్తారని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

భవిష్యవాణి

వాస్తు ప్రకారం ఇంటిని స్వర్గధామంలా మార్చుకోండి!

మీ ఇల్లు స్వంతమైనా కావచ్చు, లేదా బాడుగదైనా కావచ్చు. మనం ఉంటున్న ఇంటిని అలంకరించుకోవడానికి ...

మీరు మేషరాశి జాతకులా.. అయితే ధనవంతులే!

మేషరాశిలో జన్మించిన జాతకులకు ఆస్తి కొదవంటూ ఉండదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రాశిలో ...

ఒకే మంచంపై రెండు పరుపులు వేసుకుని నిద్రిస్తే అశుభమా?

పడకగదిలో ఒకే డబుల్‌కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనించడం అశుభమని ఫెంగ్‌షుయ్ ...

మహిళలూ... మీరు తులా, వృశ్చిక లగ్నంలో జన్మించారా?

తులా, వృశ్చిక లగ్నంలో జన్మించిన మహిళలు విద్యారంగం, వృత్తిపరంగా ముందంజలో నిలుస్తారు. ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

మా నిధులు... మీ ఇష్టానుసార‌మా? టీడీపి పనులకు తల ఊపే పనిలేదు... భాజపా

విజ‌య‌వాడ‌: ఏదైనా బాగున్నంత సేపూ స‌వ్యంగానే సాగిపోతుంది. తేడా వ‌స్తే అంతా తిర‌కాసే. టీడీపీ, బీజేపీ ...

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడి చిరకాల కోరిక.. కలగానే మిగిలిపోయిందట.. ఏంటో ఆ కల?

ముప్పవరపు వెంకయ్య నాయుడు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతల్లో అగ్రగణ్యుడు. ప్రధాని నరేంద్ర మోదీ ...

Widgets Magazine

లేటెస్ట్

గుండె జబ్బులు... జీవనశైలి మార్చుకుంటేనే...

జీవనశైలిని పూర్తిగా మార్చుకోవడం ద్వారా ఒత్తిడి, గుండె జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. పని మీద ఎక్కువ ...

ముఖం, ముక్కుపై నల్లటి మచ్చలా... ఈ చిట్కాలు పాటించండి...

ముఖంపై నల్లటి మచ్చలు తొలగించుకోవాలంటే.. ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. బంగాళా దుంపను ముక్కలుగా ...

మరిన్ని విశేషాలు....

నీటి వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటి?

water

నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. కానీ నీరు శరీరానికి మేలు చేస్తుందని మీకు తెలుసా... శరీరంలో నీటి ...

నా మాజీ ప్రేమికుడు సహోద్యోగుడిగా వచ్చాడు... నాకేంటి ఈ కొత్త సమస్య... ఎలా డీల్ చేయాలి...?

కాలేజీలో చదువుకునే టైంలో అతడు నా ప్రేమికుడు. మేమిద్దరం సుమారు మూడేళ్లపాటు డీప్ లవ్‌లో పడిపోయాం. ఆ ...

పండు తిని తొక్క ప‌డేయ‌కండి..!

అరటిపండుతో ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలున్నాయి. కానీ పండు తిని తొక్కపడేస్తుంటాము. కానీ అరటిపండు తొక్కలో ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine