తేది: 19.11.2009 వారం: గురువారం, తిథి: తదియ రా. 2.22 తదుపరి చవితి, నక్షత్రం: జ్యేష్ఠ ఉ. 8-34 తదుపరి మూల, దుర్ముహూర్తం: ఉ. 09.53 గంటల నుంచి 10.45 వరకు, రాహుకాలం: మ. 01.30 గంటల నుంచి 03.00 వరకు, వర్జ్యం: మధ్యాహ్నం 05.11 గంటల నుంచి 06.55 వరకు, అమృతఘడియలు: రాత్రి. 03.33 గంటల నుంచి 05.15 వరకు.