తేది: 20.11.2009 వారం: శుక్రవారం, తిథి: చవితి తె. 4.01 తదుపరి పంచమి, నక్షత్రం: మూల ఉ. 10-28 తదుపరి పూర్వాషాఢ, దుర్ముహూర్తం: ఉ. 08.25 గంటల నుంచి 09.10 వరకు, తిరిగి 12-08 నుంచి 12-53 వరకు రాహుకాలం: ఉ. 10.30 గంటల నుంచి 12.00 వరకు, వర్జ్యం: ఉదయం 08.44 గంటల నుంచి 10.28 వరకు, అమృతఘడియలు: లేవు.