తేది: 20.11.2009 వారం: శనివారం, తిథి: పంచమి తె. 6.05 తదుపరి షష్టి, నక్షత్రం: పూర్వాషాఢ మ. 12-45 తదుపరి ఉత్తరాషాఢ, దుర్ముహూర్తం: ఉ. 06.12 గంటల నుంచి 07.41 వరకు, రాహుకాలం: ఉ. 09.00 గంటల నుంచి 10.30 వరకు, వర్జ్యం: రాత్రి. 09.36 గంటల నుంచి 11.22 వరకు, అమృతఘడియలు: ఉ.7.30 నుంచి 09.14వరకు.