తేది: 23.11.2009 వారం: సోమవారం; తిథి: షష్టి ఉ. 11.17 తదుపరి సప్తమి; నక్షత్రం: శ్రవణం రా. 7.58 తదుపరి ధనిష్ట; దుర్ముహూర్తం: మ. 12.24 గంటల నుంచి 1.08 వరకు, మ. 2.38 నుంచి 3.23 వరకు; రాహుకాలం: ఉ. 7.30 గంటల నుంచి 9.00 వరకు; వర్జ్యం: రాత్రి. 12.29 గంటల నుంచి 2.17 వరకు; అమృతఘడియలు: ఉ. 8.15 నుంచి 10.30వరకు.