రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » తిరుమణం ధరిస్తే కోపం, రక్తపోటు దరిచేరవట..! (Tirumanam | Religion | Blood Pressure | Angry)
FILE
వైష్ణవులకు ఇది ప్రత్యేకం. నామాలు పెట్టుకునేందుకు ఉపయోగించే తెల్లని గడ్డకు తిరుమణం లేదా శ్రీ చూర్ణం అని పేరు.

1. శాస్త్రోక్తంగా వైష్ణవ బ్రహ్మణులు తిరుమణం నుంచి ద్వాదశ నామాలను వేసుకోవాలన్న నియమం ఉంది. దీనిని ఎవరు వేసుకుంటారో వారు నారాయణ స్వరూపమని అంటారు.

2. తిరుమణం ధారణ దేహంలో భక్తిని శాంతిని ఇస్తుంది.

3. తిరుమణం ధరించిన వారిని వైష్ణవ సంప్రదాయం ప్రకారం పరిశుద్ధమైన మనిషిగా పిలుస్తారు.

4. తిరుమణం ధరించిన వారికి కోపం, రక్తపోటు, ఒత్తిడులు దరి చేరవు.

5. తిరుమణం ధారణ నియమానుసారంగా చేపడితే వైకుంఠ లోకం ప్రాప్తిస్తుంది.

చాదు

నందివర్థనం పూవు, నల్లని ఎండు కొబ్బరి పెచ్చుతో తయారు చేస్తారు. దేవుని అలంకార సమయంలో కళ్లకు అలంకారం చేసే సమయంలో కళ్లకు చాదుతో అలంకారం చేస్తారు.

1. దేవునికి చాదు పెడితే దుఃఖం నాశనమవుతుంది.

2. దేవుని కళ్లకు చాదు పెడితే కళ్లకు మంచి మెరుపు వస్తుంది.

3. చాదు పెట్టుకుంటే దిష్టి తగలదు.

4. చాదు పెట్టుకుంటే దేహంలోని కొవ్వు అంశాలు తగ్గిపోతాయి.

5. చాదు పెట్టుకుంటే లావుగా ఉన్నవారు సన్నగా అవుతారు.

6. నందివర్థనం పూవుతో తయారు చేసిన చాదు దేహాన్ని శాంతంగా, నల్లని పెంకుతో చేసిన చాదు గృహలాభాన్ని, కొబ్బరి చిప్పతో తయారు చేసిన చాదు ఇష్టార్థాన్ని కలిగిస్తుంది.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia