రత్నాల శాస్త్రం
|
పంచాంగం
|
వాస్తు శాస్త్రం
|
ఫెంగ్ షుయ్
|
తారాఫలం
|
జాతకం
|
దిన ఫలాలు
|
వార్షిక ఫలాలు
|
జాతక పొంతనలు
|
ప్రశ్నలు- సమాధానాలు
|
మాస ఫలాలు
|
టారెట్
|
వార ఫలాలు
ప్రధాన పేజి
ఆధ్యాత్మికం
»
భవిష్యవాణి
»
పంచాంగం
»
సూర్యుని వలన కలిగే దోషాలు.. శాంతి మార్గాలు..
(Sun | Navagraha | Religion | Astro | Panchangam)
సూర్యుని వలన కలిగే దోషాలు.. శాంతి మార్గాలు..
సోమవారం, 18 జూన్ 2012( 17:06 IST )
FILE
సూర్యుడు ఆత్మ పితృకారక గ్రహము, తండ్రితో విరోధము, వ్యవహరములు, ఎదురు తిరుగుట, పంటలు సరిగా పండకపోవుట, గుండె జబ్బులు కలిగినప్పుడు రవిబలం లోపించిందని గుర్తించాలి.
సూర్యధ్యానం:
ప్రత్యక్షదేవం విశదం సహస్ర మరీచి భీశ్శోభిత భూమి దేవమ్ |
సప్తాశ్వగం సద్వృత్తహస్తమాద్యం భజే హం మిహిరం హృదబ్జే ||
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం |
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||
ప్రతినిత్యం ఉదయం స్నానానంతరము శుచిగా సూర్యధ్యానము 12 సార్లు చేసి, మంత్రజపం 108 పర్యాయములు జపించాలి. 12 ఆదివారాలు గోధుమలు దానం ఇవ్వాలి.
ఆదివాలం రోజు నూనె రాసుకోవడం, క్షారము, సంభోగము, మంచం పనుకోవడం, రాత్రిభోజనము, మాంసాహారము, పరనింద, పాపకృత్యములు వగైరా చేయకుండా నియమంతో ఉండాలి.
సంబంధిత సమాచారం
రథసప్తమి నాడు అరుణోదయమున స్నానమాచరిస్తే..!?
కృత్తిక నక్షత్రంలో జన్మించిన జాతకులైతే..!?
ఏడో సంఖ్యలో పుట్టిన స్త్రీలు సన్నగా ఉంటారట!!
బిసిబేళేబాత్ను దేవికి నైవేద్యంగా పెడితే...
మీకు ఆకాశం, వాయువు సంబంధిత కలలు వస్తున్నాయా!?
సూర్యుడు,
నవగ్రహాలు,
ఆధ్యాత్మికం,
భవిష్యవాణి,
పంచాంగం