రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నాకు ఎప్పుడు వివాహం అవుతుందీ..? (Astrology | Sailaja | Question | Dr Raman | Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
శైలజగారూ...

మీరు ఏకాదశి శనివారం ఉత్తరా నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2014 వరకూ ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో 3 నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించినా మానసిక ఆందోళన తొలగిపోయి శుభం కలుగుతుంది.

2014 వరకూ అందరికి సహాయం చేసి మాటపడతారు. 2010లోపు మీకు వివాహం అవడం.. ఆ తర్వాత అభివృద్ధి ఉంటుంది. ప్రతిరోజూ సూర్యభగవానునికి నమస్కారం చేసినా మీకు కలిసి వస్తుంది.

ముదురు రంగు దుస్తులు వాడండి. 2014 వరకూ ఓర్పూ, నేర్పుగా వ్యవహరించిన మీ సమస్యలు పరిష్కరించబడతాయి. పుచ్చుకెంపు అనే రాయిని 5 క్యారెట్లు ధరించినా మీకు శుభం కలుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: భవిష్యవాణి, రామన్ సలహాలు, శైలజ వివాహం, భవిష్యత్తు