మీరు పంచమి సోమవారం స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము డిసెంబరు వరకూ గురుఛాంఢల దోషం ఉన్నందువల్ల 2016 వరకూ ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రేమ వ్యవహారాల్లో మెళకువ అవసరం.
2010 మార్చి నుంచి ఉద్యోగంలో అభివృద్ధి... మంచి అవకాశాలు లభిస్తాయి.. మీ 26 లేక 27 సంవత్సరమునందు మీకు వివాహం అవుతుంది. ఫైనాన్సు ఎవరికి ఇచ్చినా తిరిగి రాదు. జాగ్రత్త వహించండి.