ఎమ్.వి.సి రావుగారూ... మీరు శుక్రవారం ఉత్తరా నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2014 వరకూ ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆర్థిక ఒడిదుడుకులు, నిరుత్సాహం వంటివి ఎదుర్కొనక తప్పదు.
2010 మే నుంచి ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతారు. ప్రతిరోజూ సూర్యభగవానుని ఆరాధించడం వల్ల ఆరోగ్యం అభివృద్ధి చేకూరుతుంది. ప్రతి శని త్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించండి. శుభం కలుగుతుంది.