హరినాథ్ గారూ... మీరు చవితి శుక్రవారం ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. లాభము నందు గురుచంఢాల దోషం ఉండటం వల్ల ఖర్చులు అధికమవుతాయి.
మీ ఆరోగ్యములోనూ, మీ భార్యగారి ఆరోగ్యములోనూ చికాకులు తప్పవు. ఈ దోష నివారణకు లక్ష్మీగణపతిని తెల్లని పూలతో పూజించిన శుభం కలుగుతుంది. మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.