మీరు నవమి మంగళవారం ఉత్తరా నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. 2012 వరకూ ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారంనాడు 9సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి 6 ఒత్తులు ఏకం చేసి నువ్వుల నూనెతో శనికి దీపారాధన చేసిన శుభం కలుగుతుంది.
ఈ ఏడాది నవంబరు తదుపరి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. బాగుగా స్థిరపడతారు.