మీరు సోమవారం శ్రవణా నక్షత్రం మకర రాశి నందు జన్మించారు. 2012 వరకూ రాహు, కేతువుల ప్రభావం అధికంగా ఉండటం వల్ల అష్టమ శనిదోషం ఉండటం వల్ల మానసిక అశాంతి, ఒత్తిడి, చికాకులు వంటివి ఉంటాయి.
గురు, రాహు, కేతు, శని, చంద్రులకు శాంతి హోమం చేయించిన దోషం తొలగి అభివృద్ధి చెందుతారు.