గరికపాటి లక్ష్మి గారూ... మీరు అష్టమి ఆదివారం మఖ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. 2012 వరకూ ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి మూడు నెలలకు ఒకసారి శనికి మీ పేరుతో తైలాభిషేకం చేయించిన మీ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కృష్ణ వైఢూర్యం ధరించిన పురోభివృద్ధి పొందుతారు. శ్రీమన్నారాయణుడిని దేవగన్నేరు పూలతో పూజించిన కలిసి వస్తుంది. |