మోహన్ కుమార్‌గారూ...
మీరు పంచమి గురువారం అనూరాధా నక్షత్రం వృశ్చిక రాశినందు జన్మించారు. 2011 వరకూ గురు, రాహు దోషం ఉన్నందువల్ల మానసిక ఆందోళన, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. మీ మనసు అతి సున్నితమైనది. అయితే ప్రతి విషయాన్ని అంతే సున్నితంగా తీసుకోకండి.
ప్రతి మాసశివరాత్రికి ఈశ్వరునికి వీభూధితో అభిషేకం చేయించిన కలిసి వస్తుంది. పుష్యనీలం ధరించండి. శుభం కలుగుతుంది. |