మీరు ఏకాదశి శుక్రవారం ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. లాభ స్థానము నందు గురు, రాహువుల కలయిక వల్ల ఊహించని ఖర్చులు అధికమవడం, స్థిర నిర్ణయం తీసుకోలేకపోవడం వంటివి జరుగుతాయి.
మీ 28 లేక 29వ సంవత్సరమునందు ఆకస్మిక వివాహం అవుతుంది. వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి
మా ప్రియమైన వీక్షకులకు మనవి: చాలామంది తమ పుట్టినరోజు, పుట్టిన సమయం తెలుపకుండా కేవలం సమస్యలను మాత్రమే రాసి పంపిస్తున్నారు. ఈ వివరాలు లేనిదే మీ సమస్యకు సమాధానం తెలియజేయడం కష్టతరమవుతుంది.
కనుక దయచేసి మీ పుట్టినరోజు, పుట్టిన సమయం తప్పక పొందుపరచండి. అదేవిధంగా ఒకే పేరుతో చాలామంది వీక్షకుల వద్ద నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే వారు వేరు వేరు ప్రదేశాలనుంచి పంపుతున్నప్పటికీ ఒకే పేరువల్ల ప్రచురణలో మీకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కనుక పుట్టిన తేదీ, పుట్టిన సమయంతోపాటు మీ ఊరు పేరును కూడా జోడించగలరు.
ధన్యవాదములతో... మీ వెబ్‌దునియా తెలుగు ఎడిటర్ |