ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > భవిష్యవాణి > ప్రశ్నలు- సమాధానాలు > నాకు వివాహం ఎప్పుడు అవుతుంది...?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నాకు వివాహం ఎప్పుడు అవుతుంది...?
ధర్మ- రాజోలు
ధర్మగారూ..

మీరు తదియ సోమవారం ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. మీకు షష్టమ శనిదోషం ఉన్నందువల్ల వివాహ విషయంలో జాతకపొంతన చాలా అవసరమని గమనించండి.

2009 ఏప్రిల్ నుంచి 2010 ఏప్రిల్ లోపు మీకు ఆకస్మికంగా వివాహం అవుతుంది. మంచి యోగ్యురాలైన భార్య లభిస్తుంది. సాయిబాబాను పూజించిన మీకు శుభం, జయం చేకూరుతుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లికి ఆటంకాలేమైనా ఉన్నాయా..?
నా వివాహం ఎప్పడు జరుగుతుంది?
మాకు సంతాన యోగం ఉన్నదా...?
విడాకులు తీసుకున్నాను. ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. నా భవిష్యత్ చెప్పండి?
కెరీర్‌, ఆర్థికపరంగా సమస్యలెదుర్కుంటున్నాను. అధిగమించేదెలా..?
ఏ పని చేపట్టినా.. విజయవంతం కావడం లేదు... కారణం?