కిరణ్ కుమార్ రెడ్డి గారూ...
మీరు అమవాస్య బుధవారం కృత్తిక నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరం అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారంనాడు నవగ్రహ ప్రదక్షణ 20సార్లు చేసి చిటికెడు నల్ల నువ్వులను శనీశ్వరుని పాదాల వద్ద ఉంచి నమస్కరించండి.
2010 ఫిబ్రవరి నుంచి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మీ 33 లేక 34వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. వరసిద్ధి వినాయకుడిని ఆరాధించిన మీకు కలిసి వస్తుంది. |