కృష్ణవేణి గారూ...
మీరు పాడ్యమి ఆదివారం ఉత్తర నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2015 వరకూ ఏలినాటి శనిదోషం ఉంది. నెలకు ఒక శనివారంనాడు 17సార్లు నవగ్రహ ప్రదక్షిణచేసి 6 శంఖు పూలతో శనిని పూజించండి.
ఈ సంవత్సరము ఆగస్టు నుంచి 2010 ఆగస్టులోపు మీకు వివాహం అవుతుంది. యోగ్యుడైన భర్త లభిస్తాడు. మరిన్ని వివరాలు కావాలంటే.. దయచేసి 09849021979 నెంబరుకు ఫోన్ చేయండి. |