ఎమ్.చంద్రశేఖరరావుగారూ...
మీరు చవితి బుధవారం ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి నందు జన్మించారు. మీకు ఈ సంవత్సరం సెప్టెంబరుతో ఏలినాటి శనిదోషం తొలగిపోతోంది. 2010 నుంచి ఆర్థికంగా నెమ్మదిగా పురోభివృద్ధి పొందుతారు.
2011 నుంచి బాగుగా స్థిరపడి రాణిస్తారు. మీ ఉద్యోగ భవిష్యత్తుకు ప్రతిరోజూ కనకధారా స్తోత్రం పఠించండి లేదా వినండి. శుభం కలుగుతుంది. |