ఎమ్ఎస్ రమేష్‌గారూ...
మీరు నవమి బుధవారం ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం సింహరాశి నందు జన్మించారు. మీకు ఈ సెప్టెంబరుతో శని ప్రభావం తగ్గుతోంది.
2012 వరకూ ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల శనికి మూడు నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించిన శుభం కలుగుతుంది. 2012 తదుపరి ఉద్యోగంలో పురోభివృద్ధి కానవస్తుంది. నెలకు ఒకరోజు చొప్పున 11సార్లు పుత్రగణపతి వ్రతం చేయండి. సంతానం కలిగే అవకాశం ఉంది. |