కృష్ణమోహన్‌గారూ...
మీరు సప్తమి శుక్రవారం ఆశ్లేష నక్షత్రం కర్కాటకరాశి నందు జన్మించారు. మీకు ఈ సెప్టెంబరుతో శనిదోషం తొలగిపోతోంది. ఈ సంవత్సరము చివరివరకూ గురుఛండాలదోషం ఉండటం వలన నెలకు ఒక బుధవారంనాడు 17సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి చిటికెడు మినుములను రాహువు పాదాలవద్ద ఉంచి సువర్ణ గన్నేరుపూలతో పూజించండి.
2010లో మీరు బాగా స్థిరపడతారు. ఆటంకాలు తొలగిపోయి అభివృద్ధి చెందుతారు. |