శ్రీరామ్: మీరు పూర్ణిమ సోమవారం హస్త నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2015 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో 3 నెలలకొకసారి తైలాభిషేకం చేయించినా కలిసివస్తుంది. నెలకు ఒక శనివారంనాడు 17 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి, ఓ ప్రమిదలో 10 వత్తులు వేసి నువ్వులనూనె లేదా వేపనూనెతో శనికి దీపారాధన చేయండి. 2010 నుంచి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. వివాహానంతరం బాగా కలిసివస్తుంది.
వీక్షకులకు మనవి: మీ ప్రశ్నలను customer.care@webdunia.net కు పంపించండి. ప్రశ్నతోపాటు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, నక్షత్రంతోపాటు ఊరు పేరును జోడించడం మరవకండి. ఈ వివరాలు లేనిదే మీ సమస్యకు సమాధానం ఇవ్వడం కష్టతరమవుతుంది.