మాకు ఇప్పటివరకూ సంతానం కలుగలేదు. ఎప్పుడు కలుగుతారో చెప్పగలరు
వాసు-కాకినాడ: మీరు అమావాస్య సోమవారం రోహిణి నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. మీకు అర్ధాష్టమ శనిదోషం తొలగిపోయింది. మిథునరాశి నందు శని బలంగా ఉండటంతో పాటు.. మీకు సంతానకారకుడైన బుధుడు కేతువుతో కలయిక వల్ల సంతానం కలగడంలో ఆలస్యమైంది. వర్తమానం గురుమహర్దశ జరుగుతుంది. ఈ గురువు మీకు 2011 నుంచి మంచి యోగాన్నిస్తాడు. రాహు, కేతు, పుత్రగణపతులకు, సంతాన దోషానికి శాంతి చేయించి దానాలు చేయండి. 2011 నందు సత్ఫలిస్తాలు లభిస్తాయి.