రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. నా గ్రహస్థితి ఎలా ఉందో చెప్పగలరు... (Astrology| V. Bhanupriya| Nalgonda| question| Dr Raman| Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
వి. భానుప్రియ-నల్గొండ:
మీరు షష్టి శనివారం జ్యేష్ఠ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము నవంబరుతో మీకు రాహుదోషం తొలగిపోతుంది. డిసెంబరు నుంచి గురుబలం ఏర్పడుతోంది. 2010 జనవరి నుంచి సత్కాలం ఆసన్నమవుతోంది. ప్రతిరోజూ వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీరు ఇంటర్నెట్ వృత్తిపరమైన ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. 2011 నుంచి శుభప్రదంగా ఉంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: భవిష్యవాణి, ప్రశ్నలు సమాధానాలు, డాక్టర్ రామన్