విదేశాలకు వెళ్లడమా...? వ్యాపారం చేయడమా...? మీ సలహాకోసం...
శ్రీహరి- మణుకూరు: మీరు షష్టి శనివారం శతభిషం నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. మీకు 2012 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ఉద్యోగం చేయడం చాలా మంచిది. మీ పేరుతో ఇండస్ట్రీ, కాంట్రాక్టులు, మెటల్, మందులు, సుగంధద్రవ్యాలకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసివస్తాయి. 2010 మే తదుపరి మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి.