రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » పుట్టెడు అప్పుల్లో మునిగిపోయాను. బయటపడే మార్గం ఉన్నదా... దయచేసి తెలుపగలరు (Astrology| K.T. Prasad| SivaPadu| question| Dr Raman| Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
కె.టి.ప్రసాద్- శివపాడు:
మీరు ద్వాదశి మంగళవారం విశాఖ నక్షత్రం తులారాశినందు జన్మించారు. మీకు 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉంది. అయితే ఈ శనికూడా మీకు 2011 నుంచి మంచి యోగాన్నిస్తాడు. ప్రతిరోజూ శ్రీమన్నారాయణుని ఆరాధించండి. 2010 లేక 2011 నందు రుణాల నుంచి బయటపడతారు. 2012 నుంచి అభివృద్ధి చెందుతారు. ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: భవిష్యవాణి, ప్రశ్నలు, సమాధానాలు, డాక్టర్ రామన్