రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నేను మా వొదిన చెల్లెల్ని వివాహమాడాలని ఆశపడుతున్నా. జరుగుతుందా...? (Venkata Dhanunjaya Kumar | Narsapuram | Marriage | Astrology | Question | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
వెంకట ధనుంజయ కుమార్- నర్సాపురం:

మీరు సప్తమి గురువారం విశాఖ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. మీ జన్మలగ్నము మేషం. ధన సప్తమాధిపతి అయిన శుక్రుడు లాభము నందు ఉండటం వల్ల రవి, కుజుల కలయికతో ఒక సంబంధం అనుకుని ఆగి, తదుపరి మీకు వివాహం అవుతుంది. తెలిసినవారితోనే మీకు వివాహం అవుతుంది. మీకు మంచి యోగ్యురాలు అయిన భార్య లభిస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ధనుంజయ కుమార్, నర్సాపురం, వివాహం, ప్రశ్న, రామన్