రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నాకు వివాహం ఎప్పుడు జరుగుతుందో దయచేసి చెప్పండి..? (Srinivasa Rao | Guntur | Marriage | Astrology | Question | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
శ్రీనివాసరావు-గుంటూరు:
మీరు అమావాస్య శనివారం ధనుర్‌లగ్నము, ధనురాశి, మూలానక్షత్రము నందు జన్మించారు. లగ్నము నందు రవి, బుధ, చంద్రులు ఉండటంవల్ల భార్యకారకుడైన బుధుడు లగ్నము నందు ఉండటంవల్ల వివాహజీవితం చాలా శుభదాయకంగా ఉంటుంది. వివాహానంతరం బాగా అభివృద్ధి చెందుతారు. కళత్రకారకుడైన శుక్రుడు కేతువుతో కలయిక వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం. 2010 నుంచి చంద్ర మహర్ధశ నంచి యోగాన్నిస్తుంది. ప్రతిరోజూ హనుమాన్‌చాలీసా వినండి లేకుంటే చదవండి. మీకు శుభం కలుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: శ్రీనివాసరావు, గుంటూరు, వివాహం, ప్రశ్న, రామన్, భవిష్యవాణి