రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » మంచి రోజులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో దయచేసి చెప్పగలరు... (Srinivas | Rajahmundry | Astrology | Question | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
మీరు దశమి శుక్రవారం మిథున లగ్నము ఉత్తరా నక్షత్రము సింహరాశి నందు జన్మించారు. శ్రీనివాస్‌గారూ మీకు 2012వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ఆర్థిక ఒడిదుడుకులు, అందరికి సహాయం చేసి మాటపడటం వంటి చికాకులను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ సూర్యభగవానుడిని ఆరాధించండి. శనిత్రయోదశినాడు శనికి మీ పేరుతో తైలాభిషేకం చేయించడం వల్ల అభివృద్ధి కానవస్తుంది. ధనస్థానము నందు కుటుంబస్థానము నందు గురువు ఉండి, ఉచ్ఛి చెందడంవల్ల ఆర్థిక సమస్యలు ఉన్నా నెమ్మదిగా సమసిపోతాయి. 2018వరకు రాహు మహర్ధశ జరుగుతున్నందువల్ల నెలకు ఒక శుక్రవారంనాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. కలిసివస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: శ్రీనివాస్, రాజమండ్రి, ప్రశ్న, రామన్, భవిష్యవాణి