రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » ఎమ్‌సీఎ పూర్తి చేశాను. కానీ ఇంతవరకూ ఉద్యోగం రాలేదు... (Mahesh| Kurnool| Astrology | Question | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
మహేష్- కర్నూల్:
మీరు అమావాస్య మంగళవారం రోహిణి నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. మీకు రవి, చంద్ర, కుజుల కలయికవల్ల ఈ సంవత్సరము సెప్టెంబరు వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ఉద్యోగంలో ఆటంకాలు వంటివి ఎదుర్కొన్నారు. 2010 మే తదుపరి గురుబలం ఏర్పడటం వల్ల గురు మహర్ధశ ప్రారంభంతో మీర బాగా స్థిరపడతారు. 2010 నుంచి 16సంవత్సరాలు గురు మహర్ధశ, 19 సంవత్సరాలు శని మహర్ధశ మంచి యోగాన్నిస్తుంది. ఆరోగ్యములో మెలకువ అవసరం, ఇష్టకామేశ్వరి ఆరాధించండి. మీకు శుభం కలుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: మహేష్, కర్నూల్, ప్రశ్న, రామన్, భవిష్యవాణి