రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నాకు వివాహం ఎప్పుడు జరుగుతుందో దయచేసి తెలుపగలరు? (P. Sridhar Reddy| Nalgonda| Marriage| Question | Astrology | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
పి. శ్రీధర్‌రెడ్డి-నల్గొండ:
మీరు షష్ఠి శనివారం మకర లగ్నం పుబ్బ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. మీకు శనిదోషం తగ్గుతుంది. 2012వరకు ఏలినాటి శనిదోషం ఉన్నప్పటికిని ఈ శని మీకు మంచి యోగాన్ని ఇస్తాడు. ధనలగ్నాధిపతి అయిన శని భాగ్యమునందు ఉండటం వల్ల 2011 నుంచి మీకు అన్నివిధాలా పురోభివృద్ధి చెందుతారు. మీ 28లేక 29 సంవత్సరము నందు వివాహం అవుతుంది. 2010 నవంబరు నుంచి రాహు మహర్ధశ 18 సంవత్సరములు, గురు మహర్ధశ 16 సంవత్సరములు మంచి అభివృద్ధిని ఇచ్చినా ప్రశాంతత ఉండజాలదు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: పి శ్రీధర్రెడ్డి, నల్గొండ, ప్రశ్న, రామన్, భవిష్యవాణి