రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » 2004లో బీటెక్ పూర్తయింది. అయినా చిన్న చిన్న ఉద్యోగాలే వస్తున్నాయి. ఎప్పుడు వృద్ధి చెందుతాను? (Santosh Kumar| Hyderabad| Astrology| Question | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
సంతోష్ కుమార్-హైదరాబాద్:
మీరు నవమి గురువారం వృశ్చిక లగ్నము రోహిణి నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. మీకు అర్ధాష్టమ శనిదోషం తొలగిపోయింది. మనఃకారకుడైన చంద్రుడితో రాహువు కలయికవల్ల భాగ్యాధిపత్యం పొందిన చంద్రుడు మీ భార్యస్థానము నందు ఉండి ఉచ్ఛిచెందడం వల్ల మీకు వివాహం కాకుండా అభివృద్ధి ఉండజాలదు. 2010 లేక 2011 నందు వివాహం అవుతుంది. 2010 మార్చి తదుపరి మీకు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. గురుమహర్ధశ 16 సంవత్సరములు, తదుపరి శని మహర్ధశ 19 సంవత్సరములు మీకు మంచి అభివృద్ధినిస్తుంది. ప్రతిరోజూ లక్ష్మీగణపతిని తెల్లనిపువ్వులతో పూజించండి. మీకు కలిసివస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సంతోష్ కుమార్, హైదరాబాద్, ప్రశ్న, రామన్, భవిష్యవాణి