రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » గురువుగారూ.. నా వివాహం ఎప్పుడవుతుందో చెప్పండి... (Prabhakar| Ankampalle| Marriage| Question| Astrology| Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
ప్రభాకర్-అంకంపల్లి:
మీరు పూర్ణిమ శుక్రవారం కన్యాలగ్నము రేవతి నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. జన్మలగ్నము కన్య అయి ఉండి, లగ్నము నందు రవి, బుధులు ఉండటంవల్ల, బుధాధిపత్యయోగంతో, లాభాధిపతి అయిన చంద్రుడు భార్యస్థానము నందు ఉండటం చేత భార్యకారకుడైన బృహస్పతి భాగ్యము నందు ఉండటంవల్ల మంచి యోగ్యురాలైన భార్య లభిస్తుంది. కుటుంబస్థానము నందు రాహువు ఉండటం వల్ల వివాహము ఆలస్యమైంది.

2011వరకు శుక్రునిలో శని అంతరం జరుగుతున్నందువల్ల 2010 మార్చి తదుపరి మీకు వివాహం అవుతుంది. 2015వరకు ఈ శుక్రుడు సామాన్యమైన యోగాన్నిస్తాడు. దీని తర్వాత రవి 2021వరకు తదుపరి చంద్రుడు 2031వరకు గణనీయమైన యోగాన్నిస్తారు. ప్రతిరోజూ సత్యనారాయణ స్వామిని ఆరాధించడం వల్ల మీకు అన్ని కలిసివస్తాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ప్రభాకర్, అంకంపల్లి, వివాహం, ప్రశ్న, రామన్, భవిష్యవాణి