రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నా జాతకం చెప్పినందుకు ధన్యవాదాలు. అలాగే మా బాబు జాతక వివరాలు కూడా తెలియజేయగలరు... (Usha| Vishakhapatnam| Question| Astrology| Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
ఉషా-విశాఖపట్నం:
మీ కుమారుడు పంచమి ఆదివారం వృశ్చికలగ్నము శతభిషా నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. మీ వివేక్ వర్ధన్‌కి 2012 వరకు అష్టమ శనిదోషం ఉంది. ఈ శనిదోషం వల్ల ఆరోగ్యములో చిన్నచిన్న చికాకులు, చదువుల్లో ఏకాగ్రత లోపం, మొండితనం వంటి సమస్యలు ఉన్నా నెమ్మదిగా సమసిపోతాయి. విద్యాకారకుడైన బృహస్పతి రాజ్యము నందు ఉండటం వల్ల, 2010 సెప్టెంబర్ నుంచి గురు మహర్ధశ ప్రారంభమవుతున్నందువల్ల టెక్నికల్, ఎం.బి.ఎ. రంగాలలో బాగా రాణిస్తారు.

తదుపరి శని మహర్ధశ 19 సంవత్సరములు 2045 వరకు, తదుపరి బుధ మహర్ధశ 17 సంవత్సరములు.. దీంతో 2062 వరకు మీకు మంచి యోగాన్నిస్తుంది. ఇతను 24సంవత్సరము నందు స్థిరపడతార. కనకదుర్గమ్మ తల్లిని ఆరాధించడం వల్ల మీకు శుభం, జయం చేకూరుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఉషా, విశాఖపట్నం, ప్రశ్న, రామన్, భవిష్యవాణి