రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » ప్రస్తుత ఉద్యోగం తృప్తిగా లేదు. ఏపీపీఎస్ పరీక్ష రాద్దామనుకుంటున్నాను... సక్సెస్ అవుతానా...? (Mahesh| Anantapur| Question| Astrology| Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
జి. మహేష్-అనంతపూర్:
మీరు షష్టి గురువారం తులా లగ్నము ఆరుద్ర నక్షత్రం మిధునరాశి నందు జన్మించారు. మీకు 2012 వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల చేస్తున్న ఉద్యోగం యధావిధిగా సాగిస్తూ.. ఎం.బి.ఎ.వంటి చదువులు కొనసాగిస్తూ జయం పొందండి. 2012 తదుపరి మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.

లగ్నము నందు కేతువు ఉండటం వల్ల ఒక్కోసారి స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆరోగ్యములో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. 2011 అక్టోబర్ వరకు గురు మహర్ధశ ఉంది. ఇది సామాన్యమైన యోగాన్నిస్తుంది. తదుపరి శని మహర్ధశ 19 సంవత్సరములు 2030 వరకు గణనీయమైన అభివృద్ధిని పొందుతారు. ప్రతిరోజూ కనకథారాస్తోత్రం చదవండి.. లేక వినండి మీకు శుభం కలుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: జి మహేష్, అనంతపూర్, ప్రశ్న, రామన్, భవిష్యవాణి