రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నాకు మంచి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? (Shyam Sunder| Venkatapuram| Question| Astrology| Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
శ్యామ్‌సుందర్- వెంకటాపురం:
మీరు అమావాస్య గురువారం వృషభలగ్నం భరణి నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. లాభాధిపతియైన బృహస్పతి భార్యస్థానము నందు ఉండటం వల్ల వివాహం కాకుండా మీకు అభివృద్ధి ఉండజాలదు. లగ్నము నందు కుజుడు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి.

ధనస్థానము నందు శుక్ర, రాహువులు ఉండటం వల్ల, 2011 వరకు చంద్ర మహర్ధశ జరుగుతున్నందువల్ల సామాన్యమైన యోగాన్ని పొందుతారు. 2011 నుంచి కుజ మహర్ధశ 7 సంవత్సరములు 2018వరకు, తదుపరి రాహు మహర్ధశ 18 సంవత్సరములు మంచి యోగాన్నిస్తుంది. చేసే పనిమీద ఏకాగ్రత వహించి జయం పొందండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: శ్యామ్సుందర్, వెంకటాపురం, ప్రశ్న, రామన్, భవిష్యవాణి