రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » ఉద్యోగం ఎప్పుడు వస్తుంది. నా జీవితం ఎలా ఉంటుంది? (T. Sivakumar| Narasaraoret| Astrology| Question | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
టి. శివకుమార్-నర్సారావుపేట:
మీరు బహుళ పాఢ్యమి మంగళవారం సింహ లగ్నము ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. మీకు ధనస్థానము నందు బుధాధిపత్యయోగం ఉండటంవల్ల ఆర్థిక విషయాలపట్ల ఆశాప్రియులుగా, మంచి మంచి ఆలోచనలు ఆశయాలు కలిగినవారుగా ఉంటారు.

అయితే అందరికీ సహాయం చేసి మాటపడేవారుగా ఉండే మీకు.. తూర్పు, ఉత్తర ముఖాలు గల గృహం కలిసివస్తుంది. ముదురు రంగు దుస్తులు కలిసివస్తాయి. మీ 23లేక 24వ సంవత్సరము నందు బాగా స్థిరపడతారు. 2020 వరకు బుధ మహర్ధశ ఉన్నందువల్ల మీకు అధికశ్రమానంతరం మీరు అభివృద్ధి పొందుతారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: టి శివకుమార్, నర్సారావుపేట, ప్రశ్న, రామన్, భవిష్యవాణి