రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » మా కంపెనీలో నాకు ఉన్నతి లభించడం లేదు. ఉద్యోగం మారుదామని అనుకుంటున్నా... (S.V.V.S.S.S. Somayajulu| Amalapuram| Astrology| Question | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
ఎస్.వి.వి.ఎస్.ఎస్.ఎస్. సోమయాజులు- అమలాపురం:
మీరు దశమి ఆదివారం కన్యాలగ్నము ఉత్తరాషాఢ నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. మీకు అష్టమ శనిదోషం తొలగిపోయింది. ఈ డిసెంబరుతో గురు, రాహువుల దోషం కూడా తొలగిపోవడం వల్ల 2010 నుంచి యోగప్రదమైనకాలం ప్రారంభమవుతోంది. ప్రతిరోజూ సూర్యభగవానుడిని ఆరాధించండి. మీకు 2008 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు మీకు 2011 నుంచి అభివృద్ధినిస్తాడు. కనకపుష్యరాగం ధరించినట్లైతే మీకు శుభం కలుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఎస్వివిఎస్ఎస్ఎస్ సోమయాజులు, అమలాపురం, ప్రశ్న, రామన్, భవిష్యవాణి