రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నేను ప్రస్తుతం Iraq లో పని చేస్తున్నాను. నా వివాహం ఎప్పుడు జరుగుతుంది? (Prabhakar, Ravur| Marriage| Astrology| Question | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
ప్రభాకర్-రావూరు:
మీరు తదియ మంగళవారం మకరలగ్నము హస్త నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. లగ్నము నందు కేతువు ఉండి, భార్యస్థానము నందు కుజ, రాహువులు ఉండటం వల్ల రాహు, కేతువుల కింద గ్రహాలన్నీ ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం అని గమనించండి. ఒక సంబంధం అనుకుని ఆగిన తదుపరి మీకు వివాహం అవుతుంది. మంచి యోగ్యురాలు, ఉత్తమురాలైన భార్య లభిస్తుంది. 2010 లేక 2011 నందు వివాహం అవుతుంది. కుటుంబీకులతో భవిష్యత్తులో సామాన్యమైన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ప్రభాకర్, రావూరు, వివాహం, ప్రశ్న, రామన్, భవిష్యవాణి