రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నాకు ఉద్యోగ యోగం ఎప్పుడు ఉందో తెలుపగలరు... (Satya Sudha| Astrology| Question | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
సత్యసుధ:
మీరు పంచమి సోమవారం సింహలగ్నము చిత్త నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. వర్తమానం 2015వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో 3 నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించండి. 2004 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. 2010 ఫిబ్రవరి తదుపరి మీరు బాగా స్థిరపడతారు. 2010లో మీకు వివాహం అవుతుంది. ప్రతిరోజూ శ్రీమన్నారాయణుడిని ఆరాధించండి. మీకు శుభం కలుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సత్యసుధ, ప్రశ్న, రామన్, భవిష్యవాణి