రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నాకు ఈ ఏడాదిలో పెళ్లి జరుగుతుందా...? (Jyothi, Marriage, Astrology, Question, Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
జ్యోతి:
మీరు ద్వాదశి శనివారం తులాలగ్నము ధనిష్ట నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. లగ్నము నందు శని ఉచ్ఛిచెందడం వల్ల, శుక్రునితో కలయిక వల్ల వివాహం ఆలస్యమైంది. వివాహం ఆలస్యమవడం ఒకందుకు మంచిదేనని గమనించండి. 2010 మే నుంచి డిసెంబరులోపు మీకు వివాహం అవుతుంది.

మంచి యోగ్యుడైన భర్త లభిస్తాడు. వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి. 2012వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో 3 నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించినట్లైతే కలిసివస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: జ్యోతి, వివాహం, ప్రశ్న, రామన్, భవిష్యవాణి