రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నా చదువు, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో దయచేసి తెలుపగలరు... (K.L Snigdha| Astrology| Question | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
కె.ఎల్. స్నిగ్థ:
మీరు పంచమి ఆదివారం కర్కాటక లగ్నము ఆరుద్ర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. మీరు టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్ రంగాల్లో బాగా రాణిస్తారు. మీకు షష్ఠాధిపతి అయిన గురువు చంద్రునితో కలయికవల్ల చదివింది మర్చిపోవడం, చికాకులు, ఆందోళనలు వంటివి ఎదుర్కొన్నా 2010 నుంచి మీరు బాగా అభివృద్ధి చెందుతారు. ప్రభుత్వరంగ సంస్థలతో స్థిరపడతారు. 2012వరకు అర్థాష్టమ శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో ప్రతి 3 నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించినట్లైతే కలిసివస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కెఎల్ స్నిగ్థ, ప్రశ్న, రామన్, భవిష్యవాణి