ప్రధాన పేజిఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నేను 17 ఏళ్లుగా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు ఆ కంపెనీ వదిలి వేరే కంపెనీలో చేరదామనుకుంటున్నాను. మారవచ్చంటారా... (R. Nageswara Rao| Amalapuram| Astrology| Question | Dr Raman)
నేను 17 ఏళ్లుగా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు ఆ కంపెనీ వదిలి వేరే కంపెనీలో చేరదామనుకుంటున్నాను. మారవచ్చంటారా...
ఆర్. నాగేశ్వరరావు-అమలాపురం:
ఆర్. నాగేశ్వరరావు-అమలాపురం: మీరు దశమి సోమవారం తులా లగ్నము రేవతి నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2011 నుంచి గురుబలం ఏర్పడుతున్నందువల్ల మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రయత్నాలు అప్పుడు సఫలమవుతాయి. సద్వినియోగం చేసుకోండి. 2010 నుంచి చంద్ర మహర్ధశ ప్రారంభమవుతోంది. ఈ చంద్రుడు పది సంవత్సరాలు మంచి యోగాన్నిస్తాడు. 2011 లేక 2012 నందు ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. ప్రతిరోజూ శ్రీమన్నారాయణుడిని ఆరాధించండి. మీకు కలిసివస్తుంది.