నాకు విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుందా? జీవితంలో ఎప్పుడు స్థిరపడతాను?
గిరీష్-ఏలూరు
గిరీష్-ఏలూరు: మీరు త్రయోదశి శుక్రవారం సింహలగ్నము మఖ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. మీకు లగ్నము నందు చంద్రుడు ఉండటం వల్ల వర్తమానం ఏలినాటి శనిదోషం జరుగుతున్నందువల్ల 2010లో ఇంటికి దూరంగా స్థిరపడతారు.
విదేశీ అవకాశాలు లభిస్తాయి. 2012 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో 3నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించినట్లైతే కలిసివస్తుంది. ఈ నెల 31వ తేదీన నవంబర్ 14వ తేదీన శనిత్రయోదశి అవడం వల్ల శనికి మీ పేరుతో తైలాభిషేకం చేయించండి.. కలిసివస్తుంది.