రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నా మిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఎప్పుడు సమసిపోతాయి? (M. Manjunath| Vijayawada| Astrology| Question | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
ఎమ్. మంజునాధ్-విజయవాడ:
మీరు పంచమి మంగళవారం తులాలగ్నము భరణి నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. మీకు లగ్నము నందు శుక్రుడు ఉండటం వల్ల మిత్రులను ఏర్పరుచుకోవడం వల్ల మీకు సంతృప్తి అభివృద్ధి కానవస్తుంది. ఇప్పుడు విరోధిస్థానము నందు శని సంచారం జరుగుతున్నందువల్ల మిత్రులతో అభిప్రాయభేదాలు చికాకులను ఎదుర్కొంటున్నారు. ఈ దోషం 2012తో పోయి సమస్యలు పరిష్కరించబడతాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఎమ్ మంజునాధ్, విజయవాడ, ప్రశ్న, రామన్, భవిష్యవాణి